తెలుగు క్రైస్తవులందరూ ఇష్టపడే అప్
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

తెలుగు క్రైస్తవులందరికి ఎంతో ఉపయోగమైనది! GET STARTED KEY FEATURES Media Partners

Offline App available for Android, Online App available for Iphone and Windows Phone. Also available on Our Website

ఎలా ఉపయోగపడుతుంది

క్రీస్తు సువార్త తెలుగు ప్రజలకు వచినప్పటినుడి తండ్రిని స్తుతించుటకొరకు సువార్త ప్రకటించుటకొరకు ప్రభువును మహిమ పరచుటకొరకు పరిశుదాత్మ దేవుడు ఎందరికో పరిశుద్దులకు ఇచ్చిన ప్రేరేపణతో వ్రాయబడిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రపంచములో తెలుగువారు ఎక్కడ వున్నా పడుకోవాలని ఒక్కో సారి అనుకోని పరిస్థితులలో పాటల పుస్తకము మర్చిపోయినప్పుడు , పాటలు పడాల్సివచ్చినప్పుడు అందరికీ అందుబాటులో ఉండే మొబైల్ వెర్షన్ డెవలప్ చేయడం జరిగింది.

Sign up
Connect with people
Share result
0 People Connected
0 Downloads
0 Development Hours

Key Features / కీలకాంశాలు

ఈ అప్ లో మీకు ఉపయోగ పడుటకు పొందు పరచిన ముఖ్య అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి / Here are some of the key points you can use in this App

Awesome Interface / మంచి ఇంటర్ఫేస్

చిన్న పెద్ద అందరూ ఉపయోగించే విధంగా ఇంటర్ఫేస్ డిజైన్ చేయడం జరిగింది, తెలుగు భాష ప్రక్కనే ఇంగ్లీష్ భాషలో ట్యాబు ఇవ్వడం జరిగింది, ప్రక్కనే వీడియో సాంగ్ ట్యాబు, వాటి క్రిందనే ఆ పాటకు సంబంధించిన ఆడియో సాంగ్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.

Free Updates / ఉచిత నవీకరణ

అప్ అప్డేట్ చేసిన వెంటనే మీరు అప్ డౌన్లోడ్ చేసుకొని నూతనమైన విషయాలన్నీ ఉచితముగా పొందవచ్చు.

User Friendly / వినియోగదారునికి సులువు

అప్ ను ఉపయోగించే వారు సాంగ్స్ నంబర్స్ ప్రకారం చూడవచ్చు లేదా పాట ప్రకారం సెర్చ్ చేసుకోవచ్చు, అకారాది పట్టికలో పాటలు వరుస క్రమంలో ఉంచడం జరిగింది.

Instant Support / తక్షణ మద్దతు

అప్ పనితీరు మరియు టెక్నికల్ విషయములో ఎప్పుడైనా మీరు మమ్మును సమర్ధించవచ్చు మీకు తప్పక సహాయం దొరుకుతుంది.

Connect with People / వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి

ఈ అప్ లోని పాటలు, ఆడియో పాటలు డౌన్లోడ్ చేసుకొని మీవారితో షేర్ చేసుకోవచ్చు, వీడియో సాంగ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. తెలియని వారికీ పరిచయం చేయవచ్చు.

Notification / నోటిఫికేషన్

ఆన్లైన్ అప్ ఎప్పుడు అప్డేట్ చేసిన మీకు నోటిఫికెషన్స్ అందుతాయి, దీని ద్వారా మీరు ఎప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల విషయములో ఎప్పుడు అప్డేట్ గా వుంటారు.


ఉపయోగించే పద్దతి / The method used

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అప్ ఉపయోగించడం చాల తేలిక, అప్ ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన సాంగ్ నెంబర్ లేదా పాట సెలెక్ట్ చేసుకోవడమే, ఆన్ లైన్ ఆప్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే సాంగ్స్ వీడియోస్ మీరు వినవచ్చు చూడవచ్చు, ఆఫ్ లైన్ వెర్షన్ పూర్తిగా అప్డేట్ అయినప్పుడు మాత్రమే అన్ని అందుబాటులో వుంటాయి. అందువలన దేనిని మిస్ అయ్యే అవకాశం ఉండదు.

ఇంకా నేర్చుకో

Quick Installation / త్వరిత సంస్థాపన

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అప్ డౌన్లోడ్ చేసుకోవడం చాల సులువు, గూగుల్ అప్ స్టోరీకి వెళ్లి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని ఇంగ్లీష్ లో టైపు చేస్తే చాలు, ఎంతో తక్కువ సైజు లో ఉండడం ద్వారా తొందరగా డౌన్లోడ్ అయిపోతుంది.

DOWNLOAD NOW

Reviews / సమీక్షలు

Downloads

Offline App available for Android,
Online Appavailable for Iphone and Windows Phone.

Also available on our Website.